ETV Bharat / state

వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి - sanitisers

తొర్రూరు డివిజన్​ కేంద్రంలోని లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో వైద్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, జిల్లా కలెక్టర్​ గౌతమ్​ పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఎన్​-95 మాస్కులను పంపిణీ చేశారు.

minister errabelli dayakar rao ppe kits distribution to doctors in mahabubabad district
వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jun 26, 2020, 9:56 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లయన్స్ భవన్​లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఎన్​-95 మాస్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని మంత్రి ప్రజలకు సూచించారు. అందరూ భౌతికదూరం పాటించాలని ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి: ఆయనకు కరోనా లేదు.. ఆ బిల్లులు తప్పే: యశోదా ఆస్పత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.