మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాత్రి కురిసిన వర్షానికి వరి మొత్తం నేల కూలింది. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో వరి మొత్తం నేలకు వాలడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
మొన్నటివరకూ పంట బాగున్నప్పటికీ వర్షం కురవడం వల్ల బరువుకు పైరంతా నేలవాలిపోయిందని అన్నదాతలు వాపోయారు.
ఇదీ చూడండి : 'బస్సు అద్దాలు పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు'