ETV Bharat / state

మరిపెడను క్లీన్​స్వీప్ చేసిన గులాబీ పార్టీ

marripeda-won-by-trs
మరిపెడను క్లీన్​స్వీప్ చేసిన గులాబీ పార్టీ
author img

By

Published : Jan 25, 2020, 10:10 AM IST

Updated : Jan 25, 2020, 10:46 AM IST

10:07 January 25

మరిపెడను క్లీన్​స్వీప్ చేసిన గులాబీ పార్టీ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పురపాలిక తెరాస కైవసం చేసుకుంది. అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ జయభేరీ మోగించింది. మొత్తం 15 వార్డులకు గాను ముందే 2 ఏకగ్రీవం కాగా.. మిగతా 13 స్థానాల్లో విజయం సాధించింది.

ఇవీ చూడండి: 27న పరోక్ష ఎన్నిక.. నేటి సాయంత్రం నుంచి ప్రత్యేక నియమావళి

Last Updated : Jan 25, 2020, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.