ETV Bharat / state

మవోయిస్టు కొరియర్లు అరెస్ట్​..  6 మందుపాతరలు స్వాధీనం - మావోయిస్టు కొరియర్లు అరెస్ట్​

మహబూబాబాద్​ జిల్లా మెట్ల తిమ్మాపురం శివారులో మావోయిస్టులకు కొరియర్లుగా పనిచేస్తున్న భూమయ్య, శ్రీనులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 6 మందుపాతరలు స్వాధీనం చేసుకున్నారు.

మవోయిస్టు కొరియర్లు అరెస్ట్​..  6 మందుపాతరలు స్వాధీనం
author img

By

Published : Jul 9, 2019, 10:34 AM IST

మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం శివారులో మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఉత్తర తెలంగాణ స్పెషల్​ జోన్​ కార్యదర్శి హరిభూషణ్​కు కొరియర్లుగా వ్యవహరిస్తున్న భూమయ్య, శ్రీనులుగా పోలీసులు తెలిపారు. వీరి నుంచి 6 మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ ఇద్దరు మావోయిస్టులు నీలమయ గుట్టల ప్రాంతానికి వచ్చినప్పుడు ఆహార సామగ్రి, దుస్తులు అందించేవారని, అనారోగ్యానికి గురైతే తమ ఇంట్లోనే వైద్యం చేయించేవారని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. భూమయ్యపై 9 కేసులు ఉన్నాయని, ఈయన హరిభూషణ్​కు పెద్దనాన్న అని తెలిపారు.

మవోయిస్టు కొరియర్లు అరెస్ట్​.. 6 మందుపాతరలు స్వాధీనం

ఇవీ చూడండి: కొండగట్టులో మహిళ దారుణ హత్య

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.