ETV Bharat / state

ఆచార్య జయశంకర్​కు శంకర్​నాయక్​ నివాళి - mla shankar nayak

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఆచార్య జయశంకర్​ చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్​నాయక్​ నివాళి అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు కేసీఆరే సరైన వ్యక్తి అని నమ్మి.. ఆయనతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందకుతీసుకెళ్లారని తెలిపారు.

ఆచార్య జయశంకర్​కు శంకర్​నాయక్​ నివాళి
author img

By

Published : Aug 6, 2019, 4:15 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్​ చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్​నాయక్​ పూలమాల వేసి నివాళులర్పించారు. 1969 సంవత్సరం నుంచి తుదిశ్వాస విడిచే వరకు ప్రత్యేక తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జయశంకర్​ సార్ అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొనియాడారు.

ఆచార్య జయశంకర్​కు శంకర్​నాయక్​ నివాళి

ఇవీ చూడండి: ఆచార్య జయశంకర్​ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్​

Intro:Tg_wgl_21_06_Pro_Jayashankar_Jayanthi_ab_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 1969వ సంవత్సరం నుండి చివరి శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిన మహనీయుడ ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, మా నిధులు నియామకాలు, వనరులు గురించి గళమెత్తి ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే సరైన వ్యక్తి కేసీఆర్ అని గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ను గురించి కెసిఆర్ గారికి బోధించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారని అన్నారు. తెలంగాణ జాతిపిత గా ప్రసిద్ధి పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస శ్రేణులు పాల్గొన్నారు.
బైట్
శంకర్ నాయక్.....ఎమ్మెల్యే ,మహబూబాబాద్.

Body:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడని కొనియాడారు

Conclusion:9394450198

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.