మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ఎస్సై నరేష్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆయనపై వచ్చిన వివిధ ఆరోపణల కారణంగా అతడిని జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఆరోపణలపై విచారణ జరుగుతుందని.... నిజమైతే చర్యలు తీసుకుంటామని నెల్లికుదురు పొలీస్ స్టేషన్లో తెలిపారు.
ఆరోపణలు నిజమైతే...ఎస్సైపై చర్యలు తప్పవు - Mahabubabad Sp Koti reddy fires on Chinna gudur SI Naresh
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ఎస్సై నరేష్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆరోపణలు నిజమైతే... చర్యలు తప్పవు
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ఎస్సై నరేష్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆయనపై వచ్చిన వివిధ ఆరోపణల కారణంగా అతడిని జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఆరోపణలపై విచారణ జరుగుతుందని.... నిజమైతే చర్యలు తీసుకుంటామని నెల్లికుదురు పొలీస్ స్టేషన్లో తెలిపారు.
Intro:Body:Conclusion: