ETV Bharat / state

ఎస్సీ విద్యార్థులకు లాప్​టాప్​ల పంపిణీ

మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆరుగురు ఎస్సీ విద్యార్థులకు లాప్​టాప్​లను పంపిణీ చేశారు. ఎస్సీ విద్యార్థులు అనుకున్నంత కంటే.. ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు.

author img

By

Published : Dec 21, 2020, 8:04 PM IST

collector
ఎస్సీ విద్యార్థులకు కలెక్టర్​ లాప్​టాప్​ల పంపిణీ

ఎస్సీ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్ కోరారు. మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్సీ విద్యార్థులకు లాప్​టాప్​లను పంపిణీ చేశారు.

Mahabubabad District Collector Gautam distributed laptops to six SC students

ఎస్సీ విద్యార్థులు అనుకున్నంత కంటే.. ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించాలని, విద్యాతోనే ఆర్థికాభివృద్ధి ఉంటుందని గ్రహించాలని కలెక్టర్ కోరారు. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్​ పాఠశాలల్లో ఇంటర్​ దాకా విద్యను అభ్యసించి.. ఉన్నత విద్యాభ్యాసం కోసం వివిధ రాష్ట్రాల్లో సీటీ సాధించిన విద్యార్థులను అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.