ETV Bharat / state

కేవలం రూ.350లతో టాయిలెట్ల నిర్మాణం.. ఎలా సాధ్యం? - తక్కువ ఖర్చుతో టాయిలెట్లు

ఆ పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్​కు వెళ్లాలంటే రోడ్డు దాటి బయటకు వెళ్లాల్సి వచ్చేంది.  విద్యార్థులు పలుమార్లు ప్రమాదాలకు గురవ్వడం వల్ల... ప్రమాదాలు నివారించడానికి..  అతి తక్కువ ఖర్చుతో మూత్రశాలలను నిర్మించింది పర్వతగిరి ప్రభుత్వ పాఠశాల.

low cost toilets who are made by oil cans in mahabubabad district
మహబూబాబాద్​లో తక్కువ ఖర్చుతో టాయిలెట్లు
author img

By

Published : Dec 22, 2019, 3:56 PM IST

మహబూబాబాద్​లో తక్కువ ఖర్చుతో టాయిలెట్లు

మహబూబాబాద్​ జిల్లా పర్వతగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో శౌచాలయాలు లేనందున విశ్రాంత సమయంలో టాయిలెట్​కు వెళ్లాలంటే విద్యార్థులు రోడ్డు దాటి ఆరుబయటకు వెళ్లేవారు.

రోడ్డు దాటే అప్పుడు పలుమార్లు విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ ప్రమాదాలు నివారించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన టాయిలెట్లు నిర్మించే యోచన చేశారు పాఠశాల ఉపాధ్యాయులు.

వాడి పడేసిన వంటనూనె క్యాన్లతో టాయిలెట్స్​ నిర్మించారు. సాధారణంగా బేషన్లతో నిర్మిస్తే రూ.5500 ఖర్చు అయ్యేది.. ఈ వంటనూనె క్యాన్లతో కేవలం రూ.350లతోనే టాయిలెట్స్​ నిర్మించారు. వీరి ఈ చిన్న ప్రయత్నం అందరికీ ఆశ్చర్యం కలిగించడమే కాదు ఆదర్శంగానూ నిలుస్తోంది.

Intro:Tg_wgl_22_21_Low_cost_Toilets_story_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) ఆ పాఠశాలలో విద్యార్థులు మూత్రం కు వెళ్లాలంటే రహదారి దాటి వెళ్ళవలసి వచ్చేది... దీంతో విద్యార్థులు తరచూ ప్రమాదాలు గురయ్యారు. ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు ఆ పాఠశాల లో అతి తక్కువ ఖర్చుతో మూత్రశాలల ను నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి లో ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు సుమారు వందమందికి పైగా విశ్రాంత సమయంలో రహదారి దాటి మూత్రం పోసి వచ్చేవారు. దీంతో తరచు ప్రమాదాలు జరిగాయి. విద్యార్థులు పాఠశాల ఆవరణ దాటి బయటకు వెళ్లకుండా పాఠశాల ఆవరణలోని వాడి పడేసిన వంటనూనె క్యాన్లతో టాయిలెట్స్ ను నిర్మించారు. బేషన్ లతో నిర్మిస్తే 5500 రూపాయలు ఖర్చు అయ్యేది. ఈ వంట నూనె క్యాన్లతో కేవలం 350 రూపాయల తోనే టాయిలెట్స్ నిర్మించారు.వీరి ప్రయత్నం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.
బైట్స్
1.రోహిత్....10 వ తరగతి విద్యార్థి
2. రాందాస్...ఇంచార్జి, ప్రధానోపాధ్యాయులు

Body:a

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.