ETV Bharat / state

దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే చెక్కులు: ఎమ్మెల్యే - cheques distribution

మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కల్యాణలక్ష్మీ , షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే చెక్కులు
author img

By

Published : Jun 30, 2019, 12:18 PM IST

పేద ప్రజల సంక్షమం కోసం ఎన్నో పథకాలు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ కొనియాడారు. శనివారం మహబూబాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో 120 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున చెక్కుల పంపిణీ ఆలస్యమైందని... ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి పెరిగిన పింఛన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. 15రోజుల్లో ప్రతి ఇంట్లో నల్లా బిగించాలని సర్పంచులకు సూచించారు.

దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే చెక్కులు

ఇదీ చూడండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి

Intro:Tg_wgl_22_29_Mla_chequela_pampine_ab_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ఇంట్లో కళ్యాణం జరుగుతే ఎంతోకొంత ఆసరాగా నిలువాలనే ఉద్దేశంతోనే కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 120 మంది కల్యాణ లక్ష్మి, షాధిముభారక్, 50 మంది బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇన్చార్జి తాసిల్దార్ రంజిత్ తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.... ఈ పథకమే కాక ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నారని, వచ్చే నెల నుండి వృద్ధాప్య పింఛన్లు 2016, వికలాంగుల పింఛన్లు 3016,నిరుద్యోగులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందుతాయన్నారు. ఈసారి చెక్కుల పంపిణీలో లో ఎన్నికల కోడ్ తదితర కారణాలతో ఆలస్యం జరిగిందని, ఇకనుంచి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే చెక్కులు అందజేస్తామన్నారు. జులై 15 వ తారీకు వరకు ప్రతి గ్రామంలో లో ఇంటింటికి నల్లా బిగించ వలసిన బాధ్యత సర్పంచ్ లపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో ఎం పి డి ఓ గోవిందరావు, ఎంపీపీ ఉమా, ఎంపిటిసిలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
బైట్
శంకర్ నాయక్.... ఎమ్మెల్యే, మహబూబాబాద్

Body:ఈసారి చెక్కుల పంపిణీలో ఆలస్యం జరిగిందని మరోసారి ఈ విధంగా జరగకుండా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.