ETV Bharat / state

మహబూబాబాద్​ జిల్లాలో వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - mahabubabad district news

మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

heavy rains in mahabubabad district
మహబూబాబాద్​ జిల్లాలో వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు
author img

By

Published : Jul 23, 2020, 1:04 PM IST

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గార్ల, బయ్యారం, గూడూరు, కేససముద్రం, నెల్లకుదురు, తొర్రురు, పెద్దవంగర, డోర్నకల్​, కురవి మండలాల్లో భారీ వర్షం కురిసింది.

మహబూబాబాద్, కురవి, మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షానికి జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం, గార్ల, చిన్నముప్పారం తదితర చెరువు అలుగులు పోస్తున్నాయి.

మహబూబాబాద్​ జిల్లాలో వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.