మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని షిరిడీ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సాయినామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. గ్రహణం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకే ఆలయాన్ని ముసివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండిః వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్ ఆరా