ETV Bharat / state

తొర్రూరు పురపాలిక కార్యాలయంలో ప్రత్యేక పూజలు - mahabubabad district

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్మన్​ మంగలపెల్లి రామ చంద్రయ్య ప్రత్యేక పూజలు చేశారు.

తొర్రూరు పురపాలిక కార్యాలయంలో ప్రత్యేక పూజలు

author img

By

Published : Jan 30, 2020, 3:42 PM IST

తొర్రూరు పురపాలిక కార్యాలయంలో ప్రత్యేక పూజలు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో పాలక వర్గం నూతనంగా ఏర్పడిన సందర్భంగా మొదటి రోజు పురపాలక కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఛైర్మన్​గా ఎన్నికైన మంగలపెల్లి రామ చంద్రయ్య తన సీటులో కూర్చొని మొదటి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఒక్కరోజే రూ.5వేలు తగ్గిన మిర్చి ధర.. ఖమ్మంలో ఉద్రిక్తత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.