మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు గణేశ్ చతుర్థిని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. గణపతి ఉత్సవాలను తొమ్మిదిరోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.
- ఇదీ చూడండి : 'ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి మళ్లీ వస్తాం'