మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో శ్రీ రామ జన్మభూమి నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమాన్ని భాజపా నాయకులు ప్రారంభించారు. అయెధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ నిధుల కోసం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. భక్తుల దగ్గర నుంచి విరాళాలు సేకరించారు.
రామ మందిర నిర్మాణానికి భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ రూ. 2 లక్షల 116ల చెక్కుని విరాళంగా అందించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 226 కరోనా కేసులు, ఒకరు మృతి