Fog in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఎటుచూసినా మంచుతో జిల్లా ఊటీని తలపిస్తోంది. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. వచ్చిన వారు మంట పెట్టుకుని చలికాచుకుంటున్నారు. ఇక తప్పక పని మీద బయటకు వెళ్లేవారు పొగమంచు కమ్మేసిన రహదారులపై వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Snow in Mahabubabad : తొర్రూరు పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. వారం రోజులుగా తీవ్రమైన చలితో పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచులో రహదారులు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. లైట్ల సాయంతో నెమ్మదిగా వెళ్తున్నారు.
ఇవీ చదవండి :