ETV Bharat / state

'కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి' - డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ సూచించారు.

'కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి'
author img

By

Published : Nov 23, 2019, 11:02 AM IST

'కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి'

పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ అన్నారు.

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కార్​ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Intro:TG_WGL_28_22_DHANYAM_KONUGOLUKENDRAM_PRARAMBAM_AB_TS10114
....... ..... .......
జే. వెంకటేశ్వర్లు, డోర్నకల్....8008574820
..... .... ....
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ వారి నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బైట్.....
1.రెడ్యానాయక్, ఎమ్మెల్యే, డోర్నకల్.

Body:TG_WGL_28_22_DHANYAM_KONUGOLUKENDRAM_PRARAMBAM_AB_TS10114

Conclusion:TG_WGL_28_22_DHANYAM_KONUGOLUKENDRAM_PRARAMBAM_AB_TS10114
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.