ETV Bharat / state

హరితహారంలో భాగంగా ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ - మహబూబాబాద్ జిల్లా తొర్రూరు తాజా వార్తలు

ఆరోవిడత హరితహారంలో భాగంగా మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో ఇంటింటికీ పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు.

Distribution of fruit plants door to door as part of the greenery
హరితహారంలో భాగంగా ఇంటింటికీ పండ్ల మొక్కల పంపిణీ
author img

By

Published : Jul 12, 2020, 9:09 AM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హరితహారంలో భాగంగా ఇంటింటికీ పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. 12వ వార్డులో కౌన్సిలర్ జినుగు సురేందర్​రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ మొక్కలను అందించారు.

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, వైస్ ఛైర్మన్ సురేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: కరోనా కాటుకు మానవత్వం మరుగున పడుతోందా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.