ETV Bharat / state

ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి: అజయ్​ సారథి - mahabubabad district today news

మహబూబాబాద్​లో ఆక్రమించిన గ్రీన్​ ల్యాండ్​ స్థలాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీపీఐ ఫ్లోర్​ లీడర్​ అజయ్​ సారథి డిమాండ్​ చేశారు. పట్టణంలో ఆక్రమణకు గురైన స్థలాలను రక్షించాలని ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి: అజయ్​ సారథి

author img

By

Published : Feb 19, 2020, 1:12 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రీన్ ల్యాండ్ స్థలాలను కబ్జాదారుల నుంచి రక్షించాలని సీపీఐ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ ల్యాండ్​లు, రహదారులు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని నినాదాలు చేశారు. పార్కులు, ఆట స్థలాల నిర్మాణంలో జాప్యాన్ని నివారించాలని కోరారు.

మహబూబాబాద్​లో ఆక్రమించిన గ్రీన్ ల్యాండ్​లను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీపీఐ ఫ్లోర్​ లీడర్​ అజయ్​ సారథి డిమాండ్​ చేశారు. 2015లో మహబూబాబాద్​లో 15 కోట్లతో కేటీఆర్ శంకుస్థాపన చేసిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.

ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి: అజయ్​ సారథి

ఇవీ చూడండి: కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కొట్టారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.