స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో కొనసాగుతోంది. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తూ, మరోవైపు అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలను సీల్ తీసి గులాబీ రంగు, తెలుపు రంగు పేపర్లను వేరు చేస్తున్నారు. ఏజెంట్లను, మీడియాను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. లెక్కింపు కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించి ఇతరులను లోనికి అనుమతించలేదు.
మహబూబాబాద్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - mahaboobabad
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కౌంటింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారు.
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో కొనసాగుతోంది. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తూ, మరోవైపు అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలను సీల్ తీసి గులాబీ రంగు, తెలుపు రంగు పేపర్లను వేరు చేస్తున్నారు. ఏజెంట్లను, మీడియాను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. లెక్కింపు కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించి ఇతరులను లోనికి అనుమతించలేదు.
Intro:Tg_wgl_21_04_counting_start_av_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్ లో ప్రారంభమైంది మొదట ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తూ, మరోవైపు అభ్యర్థుల ఏజెంట్ ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెల సీల్ తీసి గులాబీ రంగు, తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ లను వేరు చేశారు. అనంతరం 25 పేపర్ల కు 1 కట్ట కట్టి , ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. పోలింగ్ ఏజెంట్లను, మీడియాను అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. లెక్కింపు కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించి ఇతరులు లోనికి అనుమతించలేదు.
Body:ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు
Conclusion:9394450198