ETV Bharat / state

పాటతో కరోనాపై అవగాహన - కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు

కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పనలో కవులు, కళాకారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బయ్యారం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పేరడీ పాటతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు.

corona awareness song
పాటతో కరోనాపై అవగాహన
author img

By

Published : Apr 24, 2020, 12:39 PM IST

కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వాలు సూచించిన మార్గాలు తప్పక పాటించాలని పలువులు కళాకారులు పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు బయ్యారం వీరన్న... పేరడీ పాటతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు. అందరూ బాధ్యతగా లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాడు.

ఇవీచూడండి: దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.