ETV Bharat / state

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - cheques issue

మహబూబాబాద్​ జిల్లాలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ చేశారు. 267 మంది  లబ్ధిదారులకు డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యానాయక్​ చెక్కులను అందించారు.

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
author img

By

Published : Jun 15, 2019, 12:39 PM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, దంతాలపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. డోర్నకల్​ ఎమ్మెల్యే డీఎస్​ రెడ్యానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని 267 మందికి చెక్కులు, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ​ఆయన అన్నారు.

Intro:జే. వెంకటేశ్వర్లు. డోర్నకల్. 8008574820
.... ........ .....
TG_WGL_27_14_KALYANALAKSHMI_CHEKKULA_PAMPINI_BYTE_AB_G1
............ ......... ..........
బైట్

Body:బైట్

Conclusion:బైట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.