మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులో డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి పొందకుండా ఇంట్లో నిల్వ చేసిన 45 రకాల మందులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బాద్యుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!