మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు. డోర్నకల్ మండల కేంద్రంలోని నెహ్రూ వీధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంట్లో దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.41, 280 నగదు, 4 చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్యామ్‌సుందర్ చెప్పారు.
పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు - PEKATA STHAVARAN PAI DHAADHI
మహబూబాబాద్ జిల్లాలో పేకాట ఆడుతూ ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
![పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు ఏడుగురు పేకాట పాపారాయుళ్ల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6434315-36-6434315-1584381953634.jpg?imwidth=3840)
ఏడుగురు పేకాట పాపారాయుళ్ల అరెస్ట్