ETV Bharat / state

తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు - celebrations

బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొర్రూరులో మహిళలు పెద్ద ఎత్తున చేరి బతుకమ్మలు ఆడారు.

తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
author img

By

Published : Oct 5, 2019, 8:37 AM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చారు. అనంతరం అందరూ కలిసి పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు పేర్కొన్నారు.

తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ఇవీ చూడండి: మూడు కిలోమీటర్లకో వాహనాల ఛార్జింగ్ స్టేషన్​

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యం లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి... బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటను ఘనంగా జరుపుకున్నారు .... తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు మాట్లాడుతూ మహిళలకు బతుకమ్మ కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు....మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు...
బైట్ - గుండె బాబు ( తొర్రురు మున్సిపల్ కమిషనర్)

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో తొర్రూరు మున్సిపాలిటీ ఆధ్వర్యం లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి... బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటను ఘనంగా జరుపుకున్నారు .... తొర్రూరు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు మాట్లాడుతూ మహిళలకు బతుకమ్మ కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు....మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు...
బైట్ - గుండె బాబు ( తొర్రురు మున్సిపల్ కమిషనర్)

Conclusion:9949336298
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.