ETV Bharat / state

బడిబాట కార్యక్రమంలో సామూహిక అక్షరాభ్యాసాలు - schools

మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో బడి బాట కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుతున్నారు.

సామూహిక అక్షరాభ్యాసాలు
author img

By

Published : Jun 19, 2019, 12:44 PM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ సంపెట సుజాత ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. అనంతరం పూజలు నిర్వహించి... పాఠశాలలో చేరిన విద్యార్థులతో ఒకేసారి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులు కోరారు.

సామూహిక అక్షరాభ్యాసాలు

ఇవీ చూడండి: పెళ్లింట తీవ్ర విషాదం- 8 మంది మృతి

Intro:జే. వెంకటేశ్వర్లు..... డోర్నకల్. 8008574820
........ .......... ......
TG_WGL_27_18_AKSHYARABYASAM_AV_G1
......... .........
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ని వివిధ మండలాల్లో బడి బాట కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.. దంతాలపల్లి మండలం గున్నేపల్లి లోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల లో నిర్వహించిన బడి బాట కార్యక్రమం ఆకట్టుకుంది. పాఠశాలలో విద్యార్థుల తో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ సంపెట సుజాత ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. విద్యార్థుల కు పలకలు పంపిణీ చేశారు. అనంతరం పూజలు నిర్వహించారు. పాఠశాలలో చేరిన కొత్త విద్యార్థుల తో ఒకేసారి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమం తిలకించేందుకు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Body:TG_WGL_27_18_AKSHYARABYASAM_AV_G1

Conclusion:TG_WGL_27_18_AKSHYARABYASAM_AV_G1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.