ETV Bharat / state

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: సత్యవతి

తెలంగాణ కేబినేట్​లో తనకు మొట్టమొదటి మహిళా మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సత్యవతి రాఠోడ్.

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: సత్యవతి
author img

By

Published : Sep 25, 2019, 7:38 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తానని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో మంత్రి సత్యవతి​కి ఘనస్వాగతం లభించింది. సొంత జిల్లా మహబూబాబాద్​లో అడుగుపెట్టిన తర్వాత ఘన స్వాగతం లభించటం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. తనపై పెద్ద బాధ్యతను సీఎం పెట్టారని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మంత్రి తెలిపారు.

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: సత్యవతి

ఇవీచూడండి: 'వందేళ్ల తర్వాత... మళ్లీ ఇప్పుడే : కేటీఆర్

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రురు లో మంత్రి సత్యవతి రాథోడ్ కి ఘన స్వాగతం లభించింది, మంత్రి గారి స్వంత జిల్లా అయినటువంటి మహబూబాబాద్ లో అడుగు పెట్టిన తర్వాత తొర్రురు లో ఘన స్వాగతం లభించటం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు... సీయం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని , తనపై పెద్ద భాద్యత ను కేసీఆర్ పెట్టారని , కష్ట పడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు
బైట్ - సత్యవతి రాథోడ్ ( మంత్రి )

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రురు లో మంత్రి సత్యవతి రాథోడ్ కి ఘన స్వాగతం లభించింది, మంత్రి గారి స్వంత జిల్లా అయినటువంటి మహబూబాబాద్ లో అడుగు పెట్టిన తర్వాత తొర్రురు లో ఘన స్వాగతం లభించటం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు... సీయం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని , తనపై పెద్ద భాద్యత ను కేసీఆర్ పెట్టారని , కష్ట పడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు
బైట్ - సత్యవతి రాథోడ్ ( మంత్రి )

Conclusion:9949336298
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.