ETV Bharat / state

తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్లు.. - MAHABUBABAD

ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అతని సమాచారంతో రైలు సిబ్బంది మరమ్మతులు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు కృష్ణా, అండమాన్​ ఎక్స్​ప్రెస్​లు నిలిచిపోయాయి.

పట్టాలు
author img

By

Published : Mar 13, 2019, 8:16 AM IST

తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్లు..
మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్​లో కృష్ణా ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్​ వెళ్తున్న రైలు కేసముద్రంలో కొద్ది సేపు ఆగింది. ఆసమయంలో రైలు పట్టాల జాయింట్​ వద్ద బోల్టు ఊడిపోయి ఉండడాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే స్పందించి మరమ్మతులు చేసి రైలును పంపించారు. సుమారు 40 నిమిషాల పాటు కృష్ణా ఎక్స్​ప్రెస్ నిలిచిపోయింది. ఈ ఘటనతో మహబూబాబాద్​ రైల్వే స్టేషన్​లో అండమాన్​ ఎక్స్​ప్రెస్​ను కూడా నిలిపివేశారు.

Intro:hyd-tg-20-12-my-aim-is-everst-climb-ab-c11

Body:my aim is everst climb

Conclusion:on April 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.