మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు హల్చల్ చేశాడు. మడిపెళ్లి శివారు సోమారపుకుంట తండాకు చెందిన బానోతు వెంకన్న పేరు మీద భూమి రికార్డుల్లో ఎక్కింది. కానీ అతనికి పాస్బుక్ ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంకన్న కార్యాలయం ముందు హల్చల్ చేశాడు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు హల్చల్ - రైతు హల్చల్
తన పేరు మీద భూమి రికార్డులకెక్కినా... అధికారులు పాస్బుక్ ఇవ్వట్లేదని ఓ రైతు ఎమ్మార్వో కార్యాలయం ముందు హల్చల్ చేసిన ఘటన తొర్రూరు మండలంలో చోటు చేసుకుంది.
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు హల్చల్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు హల్చల్ చేశాడు. మడిపెళ్లి శివారు సోమారపుకుంట తండాకు చెందిన బానోతు వెంకన్న పేరు మీద భూమి రికార్డుల్లో ఎక్కింది. కానీ అతనికి పాస్బుక్ ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంకన్న కార్యాలయం ముందు హల్చల్ చేశాడు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
Intro:Body:Conclusion: