కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్న యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
తాను ఉన్న వార్డులోని మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంపై భయాందోళనకు గురైన యువకుడు.. వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన అధికారులు సదరు యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకొని.. గోలేటిలోని మరో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు