ETV Bharat / state

నిధిగా భావిద్దాం విధిగా ఓటేద్దాం

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​లో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఓటు హక్కు వినియోగంపై  అవగాహన కల్పించారు.

ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం
author img

By

Published : Apr 8, 2019, 7:03 PM IST

ప్రజా సమస్యలే పరమావధిగా.. జనజాగృతం చేసే కార్యక్రమాలకు చిరునామాగా నిలిచే ఈనాడు ఈటీవీ... ఓటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనాడు మీతోడు పేరుతో కుమరం భీం జిల్లా కాగజ్​నగర్​లో ఓటు ఆవశ్యకత కార్యక్రమం నిర్వహించారు.

అంతా విధిగా ఓటేయ్యాలి

స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూపు మహిళలు పాల్గొన్నారు. పారదర్శకంగా ఓటేస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందని వ్యక్తలు అభిప్రాయబడ్డారు. ఈ ఎన్నికల్లో అంతా విధిగా ఓటేసి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలని వివరించారు. ముఖ్యంగా విద్యావంతులు విధిగా ఓటేసి మిగతా వారిని ప్రోత్సహించాలని సూచించారు.

ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం

ఇదీ చదవండి: ఎన్నికల్లో డబ్బు, మద్యమే కాదు...మిక్సీలు కూడా!

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో స్థానిక మాతృశ్రీ డిగ్రీ కాలేజీలో వాటిపై అవగాహన సదస్సులు కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో లో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఇ పాల్గొని విద్యార్థుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ నివృత్తి చేశారు ఓటును 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు కచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో లో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కూడా పిల్లల యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు

Body:tg_adb_25_08_vote_pai_avagahana_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.