ETV Bharat / state

విద్యార్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్​ - congress

ఇంటర్​ ఫలితాల్లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్​కు కాంగ్రెస్​, జేఏసీ, ఎన్​ఎస్​యూఐ నాయకులు వినతి పత్రం అందించారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిని శిక్షించాలని కోరారు.

కలెక్టర్​ కార్యాలయం
author img

By

Published : Apr 25, 2019, 7:37 PM IST

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన బోర్డు, గ్లోబరిన్ ఐటీ కంపెనీపై సమగ్ర విచారణ చేయాలని కాంగ్రెస్​ నాయకులు కోరారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు కి వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి న్యాయం చేకూరేలా చేయాలన్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

విద్యార్థులకు న్యాయం చేయండి: కాంగ్రెస్​
ఇవీ చూడండి: సిరియాలో భారీ పేలుడు- 18 మంది మృతి

Intro:కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం విద్యార్థులకు న్యాయం చేయాలని జిల్లా పాలన అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కు కాంగ్రెస్ నాయకులు ఓయూ జేఏసీ నాయకులు nsui విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు

విద్యార్థులకు న్యాయం చేయాలి

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి లో జరిగిన అవకతవకలు బోర్డు నిర్లక్ష్యం గ్లోబరిన్ ఐటీ కంపెనీ నిర్వాకం తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని పాలనా అధికారి కి విన్నవించారు 18న విడుదల చేసిన ఇంటర్ ఫలితాలు అయోమయంగా ఉన్నాయి మొదటి సంవత్సరంలో లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరం లో తప్ప టం వంటి తప్పులు వీరు చేసిన నిర్లక్ష్యం దీనికి బాధ్యత వహిస్తూ అధికారులు జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేకూరేలా చేయాలన్నారు మరణించిన విద్యార్థుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఓయూ జేఏసీ అనిల్ కుమార్ ర్ nsui నాయకులు ఆసిఫ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు వీరు పాలన అధికారికి వినతి పత్రం అందించారు

Body:tg_adb_26_25_vinati_patram_avb_c10

Conclusion:byte, oujac anilkumar

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.