కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఆర్డీవో కార్యాలయంలో టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, కాగజ్నగర్, బెజ్జూర్ మండలాలకు సంబంధించిన టీఆర్టీ అభ్యర్థుల నిజ ధ్రువీకరణ పత్రాలను ఆర్డీవో దత్తు, డీటీడీవో దిలీప్‌కుమార్ పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం