ETV Bharat / state

కుమురం భీం అసిఫాబాద్​ రవాణా కార్యాలయంలో తనిఖీలు

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని అంకుశాపూర్​ రవాణా శాఖ కార్యాలయాన్ని డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ శ్రీనివాస్​ తనిఖీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Mar 28, 2019, 12:41 AM IST

శ్రీనివాస్​
అసిఫాబాద్​ రవాణా కార్యాలయంలో తనిఖీలు
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్​ శ్రీనివాస్​ కుమురం భీం ఆసిఫాబాద్​లోని అంకుశాపూర్​ రవాణా కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యాలు సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం రూ. 21 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా రూ. 17 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పారదర్శకత కోసం అమలు చేస్తున్న ఆన్​లైన్ విధానం సక్రమంగా అమలు జరగడం లేదని విలేకరులు ప్రశ్నించగా తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవీ చూడండి:అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యం

Intro:జిల్లా రవాణా కార్యాలయం తనికి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ ర్ లోని జిల్లా రవాణా కార్యాలయం ని ఈరోజు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలు సాధించిన ప్రగతి పై అడిగి తెలుసుకున్నారు జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నట్లు జిల్లా రవాణా అధికారి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు మొత్తం 21 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా 17 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు పారదర్శకత కోసం అమలు చేస్తున్న ఆన్లైన్ విధానం ఈ కార్యాలయంలో లో స క్రమంగా అమలు జరగడం లేదని విలేకరులు ప్రశ్నించగా తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు

ఈటీవీ భారత్ రిపోర్టర్ జీ వెంకటేశ్వర్లు ఆసిఫాబాద్
9849833562

Body:tg_adb_25_27_jilla_ravaana_karyalayam_thaniki_avb_c10

Conclusion:బైట్, శ్రీనివాస్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.