కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు... సమస్యల పరిష్కారానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ... డీఎంహెచ్వో కొమురం బాలుకు వినతిపత్రం అందించారు. స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'