ETV Bharat / state

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం

కుమురం భీం జిల్లా ఈస్గాం ఆలయంలో కన్నులపండువగా శివపార్వతుల వివాహం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

శివపార్వతుల కల్యాణం
author img

By

Published : Feb 4, 2019, 3:10 AM IST

shiva parvathi
కుమురం భీం జిల్లా కాగజ్ ​నగర్​లోని ఈస్గాం ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నులవిందుగా జరిగింది. ఎస్పీఎం పరిశ్రమ ప్రతినిధి జిందాల్​, ఎస్​హెచ్​వో వెంకటేశ్వరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్​ రాజేశ్వర్​, ఈవో వామన్​రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
undefined

Intro:filename:

tg_adb_02_03_shivaparvathula_kalyanam_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గాం ఆలయంలో శివపార్వతుల కల్యాణం కమనియంగా జరిగిగింది. శివమల్లన్న స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్బంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. మండలానికి చెందిన పలువురు దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు. ఎస్పీఎం పరిశ్రమ ప్రతినిధి జిందాల్, పట్టణ ఎస్ ఎచ్ ఓ వెంకటేశ్వర్లు కల్యాణంలో పాల్గొని వేదం పండితుల ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ రాజేశ్వర్, ఈఓ వామన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.