కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఫాతిమా ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ బిషప్ ప్రిన్స్ ఆంటోనీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ స్మితతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల సిబ్బంది అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్‌పై నేడు 'సుప్రీం' విచారణ