ETV Bharat / state

'పాత పెన్షన్​ విధానాన్నే అమలు చేయాలి'

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్​)ను రద్దు చేసి, పాత పెన్షన్​ విధానాన్ని అమలు చేయాలంటూ ఆసిఫాబాద్​ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

'పాత పెన్షన్​ విధానాన్నే అమలు చేయాలి'
author img

By

Published : Sep 2, 2019, 1:37 PM IST

సీపీఎస్​ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్​ విధానాన్నే అమలు చేయాలంటూ పీఆర్​టీయూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. పదవీ విరమణ అనంతరం పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కని..అది ప్రభుత్వ భిక్షం కాదని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ.. ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని 1 లక్ష 40 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు సామాజిక భద్రత పట్ల దినదినం ఆందోళన చెందుతూ ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'పాత పెన్షన్​ విధానాన్నే అమలు చేయాలి'

ఇదీ చూడండి : 'ప్రతీ నిరుపేదకి ఇళ్లు వచ్చేంతవరకు తెదేపా పోరాడుతుంది

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని చౌక్ లో ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు ఇస్తూ వారి డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వము సఫలీకృతం చేయాలని ధర్నా చేపట్టారు.

సిపిఎస్ ని రద్దు చేసి ఓ పి ఎస్ ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ పొందడం ఉద్యోగి హక్కు అది ప్రభుత్వ దయ ధర్మభిక్షం కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును విస్మరించి మన పాలకులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తూ ఉద్యోగాల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని ఉపాధ్యాయ సంఘాలు వేదన తో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సిపిఎస్ లేదా ఓ పి ఎస్ లో ఏ విధానాన్ని అమలు చేస్తారో ఎంపిక చేసుకోమని కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రకటించుకున్న ప్రభుత్వం, ఉద్యోగులతో మాట మాత్రంగానైనా చర్చించకుండానే సిపిఎస్ కు మొగ్గు ముగ్గు చూపించిందని తెలిపారు. దేశంలో పశ్చిమ బెంగాల్ త్రిపుర లో లో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో లో ఒక 140000 మంది సి.పి.ఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబాలు సామాజిక భద్రత పట్ల దినదినం ఆందోళన చెందుతూ ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. మరణించినా లేదా పదవి విరమణ పొందిన ఉద్యోగ ,ఉపాధ్యాయుల కుటుంబాలు కేవలం 100 లో టెన్షన్ వస్తుండడం వల్ల ఆయా కుటుంబాలు వీధిన పడి ఉండడం మన కళ్ల ముందు సజీవ సాక్ష్యాలుగా ఉంటున్నాయని బాధతో తెలిపారు. సిపిఎస్ రద్దు అంశం రాష్ట్ర పరిధిలో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_01_cps_radduku_upadyaula_nirsana_vo_ts10078

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.