కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్, సిరియన్ మోవాడ్, ఆడ దసనాపూర్ గ్రామాల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు గిరిజనులకు సభ్యత్వం అందించారు. గుండాల జలపాతాన్ని సందర్శించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుండాల జలపాతం అభివృద్ధి కోసం ఎనిమిది మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : ఎస్ఐపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన హోంగార్డు