ఇవీ చూడండి:బ్రహ్మోత్సవాలు@యాదాద్రి
మల్లన్న జాతర - mallanna jatara
మహాశివరాత్రికి కుమ్రం భీం జిల్లా ముస్తాబవుతోంది. ఇస్గాం గ్రామంలో జరగనున్న మల్లన్న స్వామి జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మల్లారెడ్డి పరిశీలించారు.
కుమ్రం భీం జిల్లాలోని శివాలయం
కుమ్రం భీమ్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని ఇస్గాం గ్రామంలో ప్రతి ఏటా మహాశివరాత్రికి మల్లన్న జాతరను నిర్వహిస్తారు. చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలొస్తారు. భక్తుల సౌకర్యాలపై జిల్లా ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు. శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి:బ్రహ్మోత్సవాలు@యాదాద్రి