ETV Bharat / state

కాగజ్​నగర్​లో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Feb 20, 2020, 7:41 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో నేటి నుంచి 22 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. రేపు ప్రధాన జాతర, శివ మల్లన్న స్వామి కల్యాణోత్సవం, రోథోత్సవం నిర్వహించనున్నారు.

కాగజ్​నగర్​లో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
కాగజ్​నగర్​లో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో ఇస్గాం శివ మల్లన్న స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి 22 వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు ఆలయ నిర్వహణ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ప్రధాన జాతర, శివ మల్లన్న స్వామి కల్యాణ మహోత్సవం, రథోత్సవం జరగనున్నాయి.

ఈ జాతరకు కాగజ్ నగర్, ఆసిఫాబాద్, సిర్పూర్, కౌటాల, బెజ్జూరు, దహేగాం, రెబ్బెనతో పాటు మహారాష్ట్రలోని బల్లార్ష, సోబ్బాయి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారు.

ఇవీ చూడండి: మహా శివరాత్రికి ముస్తాబైన రామేశ్వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.