ETV Bharat / state

పదవి విరమణ సందర్భంగా రక్తదానం చేసిన ఎస్పీ - kumurambheem asifabad sp retirement

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి పదవీ విరమణ సందర్భంగా రక్తదానం చేశారు. అనంతరం రోగులకు పండ్ల పంపిణీ నిర్వహించారు.

kumurambheem asifabad sp mallareddy blood donation
పదవి విరమణ సందర్భంగా రక్తదానం చేసిన ఎస్పీ
author img

By

Published : Jan 31, 2020, 1:14 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. తన సేవలు ఆసిఫాబాద్ జిల్లాకు ఎంతగానో అందించారు. ఎన్నో మంచి పనులు, కార్యక్రమాలు నిర్వహించి ఆసిఫాబాద్ జిల్లా ప్రజల మన్ననలు పొందారు.

ఈరోజు ఎస్పీగా పదవి విరమణ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. సరైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచనలు ఇచ్చారు.

పదవి విరమణ సందర్భంగా రక్తదానం చేసిన ఎస్పీ

ఇవీ చూడండి: స్టెప్పులేస్తూ... అవగాహన కల్పిస్తూ... విద్యార్థుల ఫ్లాష్​మాబ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.