కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తూ గణపతిని పూజిస్తున్నారు. పట్టణంలోని ద్వారక గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ఇదీ చదవండిః '2030 నాటికి 50 లక్షల హెక్టార్ల ఎడారికి హరిత శోభ'