మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆర్య వైశ్యభవన్‌లో కైలాసగిరి వ్రతం నిర్వహించారు. ఈ వ్రతంలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతి రోజున కైలాసగిరి వ్రతం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు.
ఇదీ చదవండి: