ETV Bharat / state

కాగజ్​నగర్​లో బాబు జగ్జీవన్ రాం జయంతి - dsp

బాబు జగ్జీవన్​ రాం జయంతి వేడుకలు కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో ఘనంగా నిర్వహించారు. విజయబస్తీలోని విగ్రహానికి ఆర్డీవో, డీఎస్పీ పూల మాల వేసి నివాళులు అర్పించారు.

విగ్రహానికి పూల మాల వేస్తున్న అధికారులు
author img

By

Published : Apr 5, 2019, 2:35 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో బాబు జగ్జీవన్​ రాం 112వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయబస్తీలోని జగ్జీవన్​ రాం విగ్రహానికి ఆర్డీవో శివ కుమార్, డీఎస్పీ సాంబయ్య, తహసీల్దార్​ వనజ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ​స్థానికులు పాల్గొన్నారు.

కాగజ్​నగర్​లో బాబు జగ్జీవన్ రాం జయంతి

ఇవీ చూడండి:
గతమెంతో ఘనం... వర్తమానం ఆగమ్యగోచరం

Intro:filename:

tg_adb_12_05_ghanamga_babu_jagjivan_ram_jayanthi_vedhukalu_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బాబు జగ్జీవన్ రాం 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని విజయబస్తీలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాగజ్ నగర్ ఆర్డీఓ శివ కుమార్, డిఎస్పీ సాంబయ్య తహసీల్దార్ వనజ రెడ్డి, తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేశారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.