ETV Bharat / state

కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో అంతర్రాష్ట్ర దొంగలు పట్టివేత​

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ రైల్వే స్టేషన్​లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 16 వేల నగదు, 4 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు.

2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో అంతర్రాష్ట్ర దొంగలు పట్టివేత​
author img

By

Published : Nov 27, 2019, 9:03 AM IST

Updated : Nov 27, 2019, 10:11 AM IST

కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో అంతర్రాష్ట్ర దొంగలు పట్టివేత​
కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ రైల్వే స్టేషన్​లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము మధ్యప్రదేశ్​కు చెందినట్లుగా చెప్పారని జీఆర్పీ సీఐ స్వామి తెలిపారు.

అనంతరం వారి బ్యాగులు తనిఖీ చేయగా 2 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, 16 వేల నగదు, నాలుగు చరవాణీలు లభ్యమయ్యాయని సీఐ వెల్లడించారు. నిందితులైన ఆశిష్​ గుప్త, వినోద్​ గోస్వామిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఇవీచూడండి: నర్సాపూర్​ దారిదోపిడీ కేసులో నిందితులు అరెస్

Intro:Filename

tg_adb_31_26_antharshtra_dongala_arrest_av_ts10034Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు రైల్వే పోలీసులు. జి.ఆర్.పి. సి.ఐ. స్వామి తెలిపిన వివరాల ప్రకారం కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా తాము మధ్యప్రదేశ్ కి చెందిన వారిగా తెలిపారు. వారి వద్ద గల బ్యాగులు తనిఖీ చేయగా 16000 నగదు, 2లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, నాలుగు చరవాణిలు లభ్యమయ్యాయని తెలిపారు. ఆశిష్ గుప్త, వినోద్ గోస్వామి అనే ఇద్దరిపై కేస్ నమోదు దర్యాప్తు చేస్తున్నామని నిందితులిద్దరిని రిమాండ్ కు తరలించినట్లు సి.ఐ. స్వామి తెలిపారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
Last Updated : Nov 27, 2019, 10:11 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.