ETV Bharat / state

కంటోన్మెంట్​ వాసులకు నిత్యావసరాల పంపిణీ - lock down effect

కంటోన్మెంట్​ వాసులకు నిత్యావసరాలు పంచి కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ యూనిటీ సభ్యులు దాతృత్వం చాటుకున్నారు. సుమారు 60 నిత్యావసరాల కిట్లను డీఎస్పీ స్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

groceries distribution to cantonment zone people
కంటోన్మెంట్​ వాసులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 28, 2020, 8:30 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో కంటోన్మెంట్ జోన్​గా ప్రకటించిన గంగారాం బస్తీలోని కుటుంబాలకు యూనిటీ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇటీవల ముంబయి నుంచి వచ్చిన వలస కూలీలైన దంపతులకు కరోనా పాజిటివ్ రాగా.. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం వారు కలుసుకున్న 33 మందిని అసిఫాబాద్ ఐసోలేషన్​కు తరలించారు. గంగారాం బస్తీని కంటోన్మెంట్ జోన్​గా ప్రకటించారు. కంటోన్మెంట్ జోన్​లో ఉన్న వారికి కాగజ్​నగర్ యూనిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ స్వామి చేతుల మీదుగా 60 నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.