ETV Bharat / state

మహిళా దినోత్సం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్​ క్లబ్​ ఆఫ్​ కాగజ్​నగర్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలు వినియోగించుకున్నారు.

author img

By

Published : Mar 8, 2020, 4:47 PM IST

free medical camp conducted in kagaznagar womens day celebrations
మహిళా దినోత్సం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన లయన్స్​ క్లబ్​... మహిళా దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు లయన్స్​ క్లబ్​ రీజియన్​ ఛైర్మన్​ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్​ అన్నారు. డాక్టర్​ అనిత, డాక్టర్​ జ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు వైద్య సేవలు అందించారు.

ఇదీ చూడండి : తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.