ETV Bharat / state

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన - ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికల్​పేటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్వర్గీయ పురుషోత్తంరావు మెమోరియల్​ ఫౌండేషన్​, శ్రీ రాందేవ్​ ఛారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

free eye medical camp in kumurambheem asifabad district
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
author img

By

Published : Dec 24, 2019, 7:50 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికల్​పేటలో స్వర్గీయ పాల్వాయి పురుషోత్తంరావు మెమోరియల్ ఫౌండేషన్, శ్రీ బాబా రాందేవ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంలోని సెయింట్ క్లారెట్ స్కూల్​లో నిర్వహించిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. వైద్య శిబిరానికి వచ్చిన వారికి డాక్టర్ సునీల్ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. 80 మందికి కంటి అద్దాలు అందజేయగా, మరో 80 మందికి విడతలవారిగా కంటి శస్త్ర చికిత్స చేయించనున్నట్లు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఇవీ చూడండి: సెంట్రల్ మావోయిస్టు కమిటీ సభ్యుడి లొంగుబాటు

Intro:Filename

tg_adb_45_24_uchitha_kanti_vaidhya_shibhiram_vo_test_ts10034Body:కుమురం భీం జిల్లా పెంచికల్పేట మండలంలో స్వర్గీయ పాల్వాయి పురుషోత్తం రావు మెమోరియల్ ఫౌండేషన్ మరియు శ్రీ బాబా రాందేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంలోని సెయింట్ క్లారెట్ స్కూల్ లో నిర్వహించిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. వైద్య శిబిరానికి వచ్చిన వారికి డాక్టర్ సునీల్ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. 80 మందికి కంటి అద్దాలు అందజేయగా, మరో 80 మందికి విడతలవారీగా కంటి శస్త్ర చికిత్స చేయించనున్నట్లు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.