కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలో పొలాల పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఎడ్లను కడిగి... వాటిని రంగు రంగుల వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం గ్రామంలోని పలు వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మండలకేంద్రంలో గోవిందపూర్, పాతట్లగూడ. షేక్ అహ్మద్ గూడ, శివపూర్, దుబ్బగుడా, హిరాపూర్ కాలనీల్లో రైతులు ఎడ్లతో సామూహిక శోభాయాత్ర చేశారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: ఎబోలా ధాటికి రెండువేల మంది బలి