ETV Bharat / state

వాళ్లకో రూల్​ వీళ్లకో రూల్...​ పెట్టడం తప్పు కాదా - code violation

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో స్థానిక సంస్థల రెండో విడత నామినేషన్లు ముగిశాయి. అధికార పార్టీ అభ్యర్థులతో వచ్చిన వారందర్నీ కేంద్రంలోకి అనుమతించి ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షులు ఆరోపించారు.

వాళ్లకో రూల్​ వీళ్లకో రూల్...​ పెట్టడం తప్పు కాదా
author img

By

Published : Apr 28, 2019, 7:24 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో జడ్పీటీసీ స్థానానికి అరిగేల నాగేశ్వరరావు నామపత్రాలు దాఖలు చేశారు. వందలాది మందితో కేంద్రానికి చేరుకున్న తెరాస అభ్యర్థులను అధికారులు అనుమతించి కోడ్​ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు. అధికార పార్టీ అభ్యర్థి వెంట వచ్చిన వందలాది మందిని అనుమతించి.. ఇతరులకు నలుగుర్ని కూడా అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్​రావు తెలిపారు. అధికార పార్టీకి ఒక న్యాయం మిగతా వారికి మరొక న్యాయమా అని ప్రశ్నించారు.

వాళ్లకో రూల్​ వీళ్లకో రూల్...​ పెట్టడం తప్పు కాదా

ఇదీ చూడండి : 'బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి'

Intro:ఎన్నికల కోడ్ను ఉల్లంఘన అధికార పార్టీ నాయకుల

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు నామ పత్రాలు దాఖలు చివరి రోజు సందర్భంగా ఆసిఫాబాద్ నుండి అరిగేల నాగేశ్వరరావు జెడ్ పి టి సి స్థానానికి నామ పత్రాలు దాఖలు చేశారు వివరాల్లోకి వెళితే

వందలాది మందితో కేంద్రానికి చేరుకున్న టిఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆదివారం తెరాస నాయకులు నామినేషన్ కేంద్రానికి వందలాది మంది గా చేరుకున్నారు

కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే నాయకులు ఉండాల్సి ఉండగా తెరాస నాయకులు నామినేషన్ వేసేందుకు కేంద్రానికి వందలాది మంది గా తరలివచ్చారు ఈ విషయం తెలుసుకున్న ఎస్ హెచ్ వో మల్లయ్య నామినేషన్ వేసే వ్యక్తితో పాటు పలువురిని మాత్రమే అనుమతించి మిగతా వారిని బయటకు పంపించారు నామినేషన్లు వేసేందుకు వందలాది మంది తరలి రావడం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినవారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు కోరారు అధికారపార్టీకి ఒక రకమైన న్యాయం ఉంటే మిగతా వాళ్ళకి న్యాయం ఉండదా అని ప్రశ్నించారు

జీ వెంకటేశ్వర్లు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్
9849833562

Body:tg_adb_25_28_ennikla_code_ullangana_avb_c10

Conclusion:బైట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల vishwa ప్రసాదరావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.